ఆసియా కప్‌ భారత్ వర్సెస్ పాక్.. ఎవరు గెలుస్తారు? చరిత్ర ఏం చెబుతోంది?-cricket news asia cup 2023 history of india vs pakistan head to head who is leading in asia cup

1984లో ఆసియా కప్‌లో భారత్‌, పాకిస్థాన్‌లు తొలిసారి తలపడ్డాయి. ఆ తర్వాత భారత్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ రెండు జట్లు ఆసియా కప్ ఫైనల్స్‌(Asia Cup Finals)లో మూడుసార్లు తలపడగా, మూడుసార్లు భారత్ గెలిచింది. ఇటీవలే 2022 ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. లీగ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆ తర్వాత సూపర్ 4లో ఓటమి చవిచూసింది. భారత్, పాకిస్థాన్ మధ్య జరగబోయే మ్యాచ్ కోసం ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు.

Source link