ఇంటర్ తర్వాత విద్యార్థులు భవిష్యత్తులో ఏం చేయాలని ఆలోచిస్తుంటారు. ఏ కోర్సు చదివితే మంచిది.. ఏ కాలేజీ మంచిది.. అనే సందేహాలు ఉంటాయి. అయితే.. ఆసక్తి, నైపుణ్యం ఆధారంగా భవిష్యత్తు కోర్సులను సెలెక్ట్ చేసుకోవడం మంచిది అని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇంటర్ తర్వాత కోర్సుల వివరాలు ఉన్నాయి.