ఇల అయోధ్యపురి భద్రాద్రిలో సీతారాముల కల్యాణానికి ఏర్పాట్లు షురూ!-preparations for sita and ramas wedding begin in bhadradri ,తెలంగాణ న్యూస్

ఈ మేరకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న భద్రాద్రి ఆలయ విస్తరణ కల సీతారాముల కల్యాణ శుభ సందర్భంలో సాకారం అవుతుండటంతో భక్తుల్లో ఆనందోత్సాహాలు వెల్లువెత్తుతున్నాయి.

Source link