ఈ వారం థియేటర్స్ – ఓటీటీ చిత్రాలు

గత వారం విడుదలైన చిన్న చిత్రాలేవి ప్రేక్షకులకు రుచించలేదు. మరీ బోర్ కొట్టే కంటెంట్ తో ప్రేక్షకులను చిరాకు పెట్టాయి. ఏప్రిల్ రెండో వారం అంటే ఏప్రిల్ 10, 11 తేదీల్లో క్రేజీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాయి. అందులో సిద్దు జొన్నలగడ్డ- వైష్ణవి చైతన్య కలిసి నటించిన జాక్‌ ఏప్రిల్ 10న రాబోతుండగా, ప్రదీప్ మాచిరాజు – దీపికా పిల్లి ల అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, కౌసల్య తనయ రాఘవ తో పాటుగా డబ్బింగ్ చిత్రాలైన జాట్, అజిత్-త్రిష ల గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ ఈవారం థియేటర్స్ లో అలరించేందుకు రెడీ అవుతున్నాయి. 

ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, వెబ్‌ సిరీస్‌ల లిస్ట్ 

నెట్‌ఫ్లిక్స్‌:

కోర్టు – తెలుగు – ఏప్రిల్ 11 

పెరుసు – తెలుగు – ఏప్రిల్‌ 11

ఫ్రోజెన్‌ హాట్‌ బాయ్స్‌ – ఇంగ్లిష్‌ – ఏప్రిల్‌ 10 

కిల్‌ టోనీ – వెబ్‌ సిరీస్‌ – ఏప్రిల్‌ 7 

బ్లాక్‌ మిర్రర్‌ 7 – వెబ్‌ సిరీస్‌ – ఏప్రిల్‌ 10

ఈటీవీ విన్‌: 

టుక్‌ టుక్‌- తెలుగు – ఏప్రిల్‌ 10

అమెజాన్‌ ప్రైమ్‌: 

ఛోరీ 2 – హిందీ – ఏప్రిల్‌ 11

జియో హాట్‌ స్టార్‌:

ది లెజెండ్‌ ఆఫ్‌ హనుమాన్‌ 6 – సిరీస్‌ – ఏప్రిల్‌ 11

Source link