ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఓటర్ల తుది జాబితా విడుదల, మొత్తం 3,55,159మంది ఓటర్లు-final list of mlc voters in north telangana confirmed a total of 3 55 159 voters ,తెలంగాణ న్యూస్

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు మొత్తం 3,55,159 మంది ఉండగా అందులో 2,26,765 మంది పురుషులు, 128392 మంది మహిళలు, ఇద్దరు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని ప్రకటించారు.

Source link