ఉద్యోగుల లెక్క తేలింది.. సచివాలయాల్లో అదనంగా 15,498 మంది ఉద్యోగులు, ఇక సర్దుబాటు షురూ…-15498 additional staff in andhra pradesh village and ward secretariats ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సచివాలయాల్లో ఉద్యోగులు ఇలా…

ప్రస్తుతం గ్రామ సచివాలయాల్లో అదనంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో డిజిటల్ అసిస్టెంట్లు 173, వెల్ఫేర్‌, ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్లు 414, గ్రామ మహిళా పోలీసులు 2107మంది, వీఆర్వోలు 2899, గ్రామ సర్వేయర్ అసిస్టెంట్లు గ్రేడ్ 3- 4,722, అగ్రికల్చర్‌ హార్టి కల్చర్‌, సెరి కల్చర్‌ అసిస్టెంట్లు 1154, ఎనర్జీ అసిస్టెంట్లు 405, వెటర్నరీ, ఫిషరీస్‌ అసిస్టెంట్లు 252 మంది ఉన్నారు.

Source link