ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీపీటీఎఫ్ అభ్యర్థిగా అశోక్ కుమార్ పేరు ఖరారు-karimnagar mlc election tptf candidate ashok kumar name confirmed ,తెలంగాణ న్యూస్

మొదటి నుంచి ఉద్యమాలలో

అభ్యర్థి వై.అశోక్ కుమార్ విద్యార్థి దశనుండే విద్యారంగం అభివృద్ధి కోసం పని చేసి, టీచర్ గా ఏపీటీఎఫ్ లో మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో కార్యకర్తగా పనిచేసి, గత రెండు పర్యాయాలు రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేశారు. ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ అభివృద్ధి కోసం ఆయన పాటుపడ్డారు.

Source link