Bandi Sanjay: ఎమ్మెల్యేలపై అనర్హతతో తెలంగాణలో ఉప ఎన్నికలు తథ్యం.. బీజేపీ 7సీట్లు గెలవడం ఖాయమన్న బండి సంజయ్
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Thu, 20 Feb 202512:46 AM IST
తెలంగాణ News Live: Bandi Sanjay: ఎమ్మెల్యేలపై అనర్హతతో తెలంగాణలో ఉప ఎన్నికలు తథ్యం.. బీజేపీ 7సీట్లు గెలవడం ఖాయమన్న బండి సంజయ్
- Bandi Sanjay: పార్టీలు మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటుతో ఉప ఎన్నికలు ఖాయమని కేంద్ర మంత్రి బండి సంజయ్ జోశ్యం చెప్పారు. ఉప ఎన్నికల్లో 7 సీట్లు బీజేపీ గెలవడం ఖాయమన్నారు. ముస్లింలను బీసీలలో కలపడంపై బండి సంజయ్ అభ్యంతరం తెలిపారు. బీసీ కులగణనపై ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు.
పూర్తి స్టోరీ చదవండి