ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను వెంటాడుతున్న దురదృష్టం, కరీంనగర్ లో తృటిలో తప్పిన ప్రమాదం-misfortune chasing mla medipalli satyam a near miss in karimnagar ,తెలంగాణ న్యూస్

తెలంగాణ చౌక్ లోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఐలాండ్ గద్దె కూలడంతో ఎమ్మెల్యే సత్యం, డిసిసి అధికార ప్రతినిధి పద్మాకర్ రెడ్డి తోపాటు పలువురు నాయకులు కింద పడ్డారు. ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించిన ఎమ్మెల్యే సత్యం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, నియోజకవర్గ ఇన్ చార్జి శ్రీనివాస్ పలువురు నాయకులు ఫోటో దిగేందుకు అందరు గద్దెపై నిల్చున్నారు.‌

Source link