ఎమ్మెల్సీ ఓటర్ల తీర్పు.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం…. మార్చి 3న ఎన్నికల ఫలితాలు-today telangana news latest updates february 28 2025 ,తెలంగాణ న్యూస్

TG Mlc Elections: ఎమ్మెల్సీ ఓటర్ల తీర్పు.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం…. మార్చి 3న ఎన్నికల ఫలితాలు

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Fri, 28 Feb 202511:42 PM IST

తెలంగాణ News Live: TG Mlc Elections: ఎమ్మెల్సీ ఓటర్ల తీర్పు.. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం…. మార్చి 3న ఎన్నికల ఫలితాలు

  • TG Mlc Elections: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఓటర్ల తీర్పు బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం అయింది. ఓటర్ల తీర్పు గల బ్యాలెట్ బాక్సులను 15 జిల్లాలను కరీంనగర్ కు తరలించారు.

పూర్తి స్టోరీ చదవండి

Fri, 28 Feb 202511:34 PM IST

తెలంగాణ News Live: Ex MP Vinod: దక్షిణాదిలో ఎంపీ సీట్లు తగ్గిస్తే దేశం విచ్చిన్నానికి నాంది పలికినట్టే… మాజీ ఎంపీ వినోద్

  • Ex MP Vinod: దక్షణాది రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనలో పార్లమెంట్‌ సీట్లు తగ్గిస్తే దేశం విచ్ఛిన్నానికి నాంది పలికినట్లేనని మాజీ ఎంపీ, బీఆర్‌ఎస్ పొలిట్ బ్యూరో సభ్యులు బోయినపల్లి వినోద్‌కుమార్‌ తెలిపారు. నియోజకవర్గాల తగ్గింపు జరగదని, ఒకవేళ జరిగితే ఊర్కోబోమని హెచ్చరించారు.

పూర్తి స్టోరీ చదవండి

Source link