ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ-telangana government concession on lrs fees 25 percent discount till march 31st 2025 ,తెలంగాణ న్యూస్

పొలాలను వెంచర్లుగా మార్చి

రాష్ట్రంలో కొత్త జిల్లాలు….జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో… మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో వెంచర్లు వెలిశాయి. వ్యవసాయ భూములను కొన్న రియల్టర్లు​వాటిని వెంచర్లుగా మార్చి ప్లాట్లు చేసి అమ్మారు. చాలా మంది ఈ ప్లాట్లను కొనుగోలు చేశారు. అయితే వీటికి ఎల్ఆర్ఎస్​తో లింక్​ పెట్టడంతో వాటిని అమ్ముకోలేని పరిస్థితి ఏర్పడింది. ఎల్ఆర్ఎస్​ కోసం గత ప్రభుత్వంలో 47,864 మంది రూ.వెయ్యి చొప్పున చెల్లించి దరఖాస్తు చేసుకున్నారు.

Source link