ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీకు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం… సరికొత్త సైబర్ నేరం…-today telangana news latest updates december 23 2024 ,తెలంగాణ న్యూస్

Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీకు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం… సరికొత్త సైబర్ నేరం…

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Mon, 23 Dec 202412:21 AM IST

తెలంగాణ News Live: Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని టోల్ ఫ్రీకు కాల్ చేస్తే ఖాతాలో డబ్బులు మాయం… సరికొత్త సైబర్ నేరం…

  • Cyber Crime: ఏటీఎం కార్డు పోయిందని బ్యాంకుకు వెళ్ళితే టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేయమన్నారు బ్యాంక్ అధికారులు. టోల్ ఫ్రీ నెంబర్ కు కాల్ చేస్తే ఖాతాలోని సుమారు పది లక్షలు మాయమయ్యాయి. ఈ ఘరానా మోసం..ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరిగింది.

పూర్తి స్టోరీ చదవండి

Source link