ఏపీకి తుపాను గండం, రేపటి నుంచి ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాలు-పోర్టుల్లో 1వ ప్రమాద హెచ్చరిక జారీ-cyclone effect on andhra pradesh heavy rains in coastal rayalaseema districts imd forecast ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

నవంబర్ 29, శుక్రవారం :

నెల్లూరు, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్యమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురంమన్యం, అల్లూరి, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Source link