4. టీటీడీ డిగ్రీ, జూనియర్ కాలేజీల్లో 78 లెక్చరర్ పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 31వ తేదీన నోటిఫికేషన్ ఇచ్చారు. ఇందులో డిగ్రీ కాలేజీ లెక్చరర్ పోస్టులు 49, ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్ పోస్టులు 29 భర్తీ చేస్తున్నారు. ఢిల్లీ కాలేజీ లెక్చరర్లకు జీతాలు రూ.61,960 నుంచి రూ.1,51,370 వరకు ఉంటాయి. అలాగే ఇంటర్మీడియట్ కాలేజీ లెక్చరర్లకు జీతాలు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఉంటాయి.