ఏపీలో నేతల గుప్పెట్లో మద్యం వ్యాపారం.. వేలంలో దుకాణాలు వచ్చినా.. తెరుచుకోని మద్యం దుకాణాలు-liquor business in ap under the control of a group of leaders shops that came up for auction but did not open ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

30 నుంచి 50శాతం వాటాలు ఇవ్వాల్సిందే…

మద్యం దుకాణాలను లాటరీలో దక్కించుకున్న వారు ఎంతటి వారైనా , రాజకీయ నేపథ్యం , అంగబలం, అర్థబలం ఉన్నా నియోజకవర్గాల్లో ఉన్న సామంత రాజుల వంటి నేతలు చెప్పినట్టే వినాల్సిన ఉంటుంది. లైసెన్స్‌ వచ్చిన వారు ఏ ఇబ్బందులు లేకుండా అయా ప్రాంతాల్లో వ్యాపారాలు చేసుకోవాలంటే 30శాతం వాటా ఇవ్వాల్సిందేనని తేల్చి చెబుతున్నారు. కొన్ని చోట్ల 50శాతం వాటా కూడా వసూలు చేస్తున్నారు. మాట వినకపోతే ఎక్సైజ్ అధికారులతో నయానోభయానో ఒప్పిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

Source link