ఏపీ గురుకుల స్కూల్స్, కాలేజీ ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు- ఏప్రిల్ 6 వరకు అవకాశం-ap gurukulam admissions deadline extended to april 6th application process ,career న్యూస్

AP Gurukulam Admissions : ఏపీ గురుకుల పాఠశాలలు, కాలేజీల్లో ప్రవేశాల దరఖాస్తు గడువును పొడిగించారు. గురుకుల పాఠశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 5వ తరగతి అడ్మిషన్లు, 6, 7, 8 తరగతుల్లో మిగిలిన ఖాళీల్లో ప్రవేశాలకు గడువును ఏప్రిల్ 6 వరకు పొడిగించారు. జూనియర్‌, డిగ్రీ గురుకుల కళాశాలల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ, ఏపీఆర్డీసీ ప్రవేశ పరీక్షలకు ఆన్‌లైన్‌ దరఖాస్తుల గడువు మార్చి 31 నుంచి ఏప్రిల్‌ 6వరకు పొడిగించారు.

Source link