ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, మే మొదటి వారంలో ఫలితాలు!-amaravati ap ssc exams completed spot valuation from april 1st results released on may first week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

AP 10th Results Updates : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు(AP SSC Exams 2024) నేటితో(మార్చి 30) ముగిశాయి. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప‌దో త‌ర‌గ‌తి జవాబు పత్రాల మూల్యాంక‌నం వేగంగా చేయాలని ఎస్ఎస్సీ బోర్డు(AP SSC Board) అధికారులు భావిస్తు్న్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాడి రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది పది పరీక్షలకు పేర్లు నమోదు చేసుకోగా…వీరిలో బాలుర సంఖ్య 3,17,939, బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.

Source link