Posted in Andhra & Telangana ఏపీ టెన్త్ 2025 ఫలితాలపై కీలక అప్డేట్ Sanjuthra April 19, 2025 ఈ ఏడాది జరిగిన టెన్త్ పబ్లిక్ పరీక్షలకు 6,19,275 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు 5,64,064 మంది ఉన్నారు. 51,069 మంది తెలుగు మీడియంలో ఎగ్జామ్స్ రాశారు. వీరంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. Source link