ఏపీ, తెలంగాణ‌ రాష్ట్రాల్లో జీఎస్టీ వ‌సూళ్లు ఎంత? వ‌చ్చిన‌ ప‌రిహారం ఎంత‌?-how much gst compensation did andhra pradesh and telangana receive ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

తెలంగాణ‌లో..

తెలంగాణ‌లో 2024 ఏప్రిల్ నుంచి అక్టోబ‌ర్ వ‌ర‌కు సెంట్ర‌ల్ పూల్ కింద 2,23,832 జీఎస్‌టీ ఖాతాల నుంచి సీజీఎస్‌టీ రూ. 4,571 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 5,599 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.4,896 కోట్లు, సెస్ రూ.2,662 కోట్లు, మొత్తం రూ.17,729 కోట్లు వ‌సూలు అయింది. స్టేట్ పూల్ కింద 3,09,097 జీఎస్‌టీ ఖాతాల నుంచి సీజీఎస్‌టీ రూ. 5,051 కోట్లు, ఎస్‌జీఎస్‌టీ రూ. 6,490 కోట్లు, ఐజీఎస్‌టీ రూ.5,743 కోట్లు, సెస్ రూ.952 కోట్లు, మొత్తం రూ.18,195 కోట్లు వ‌సూలు అయింది.

Source link