ఏపీ సెక్రటేరియట్‌ ఉద్యోగుల మందు పార్టీ, కేసు నమోదు, క్యాంటీన్‌ ఎన్నికల్లో ప్రలోభాలు-ap secretariat hit by liquor party scandal case filed bribery allegations in canteen polls ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

వెంకట్రామిరెడ్డిపై వైసీపీ అనుకూలుడిగా ముద్ర ఉండటంతో ఉన్నతాధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. ఎన్నికల్లో గెలిపిస్తే క్యాంటీన్‌లో శాశ్వత ఉద్యోగులకు ప్రత్యేకంగా భోజన సదుపాయం, క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని ఓ అభ్యర్థి హామీ ఇచ్చాడు. ఆర్గానిక్‌ ఫుడ్‌ తీసుకొస్తామని, భోజన నాణ్యత పెంచుతామని చెప్పారు. సెక్రటేరియట్‌ క్యాంటీన్‌లో ఉద్యోగులకు అందించే భోజనాలకు ప్రభుత్వం పెద్ద ఎత్తున సబ్సిడీ చెల్లిస్తుంది. దీంతో ఈ పదవులకు బాగా డిమాండ్‌ ఉంది.

Source link