ఏలూరు జిల్లాలో దారుణం- భార్యతో ప్రియుడి చాటింగ్, కుడి చేయి నరికి హత్య చేసిన భర్త-atrocity in eluru husband murdered after seeing his lover chatting with his wife ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

బాధితుడి భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన నిడమర్రు పోలీసులు… వివాహిత భర్త, ఆమె మామను అరెస్ట్ చేసి, విచారించారు. పోలీసుల విచారణలో జరిగిన విషయాన్ని పోలీసులు ఒప్పుకున్నారు. తామే ఈ ఘటనకు పాల్పడినట్లు మరో వ్యక్తి తమకు సహకరించాడని అంగీకరించారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నందుకు ఈ దారుణానికి పాల్పడినట్లు చెప్పారు.

Source link