ఏసీబీ చరిత్రలోనే రెండో అతిపెద్ద ఆపరేషన్‌.. నిఖేష్ ఆస్తుల విలువ రూ.600 కోట్లు!-irrigation aee nikesh kumar case is a big one in the history of telangana acb ,తెలంగాణ న్యూస్

నానక్‌రాంగూడ, శంషాబాద్‌, గచ్చిబౌలిలో విల్లాలు, నార్సింగిలో నాలుగు అంతస్తుల హాస్టల్ భవనం, మొయినాబాద్‌లో మూడు ఫామ్‌హౌస్‌లు, తాండూరులో మూడు ఎకరాలు ఉన్నట్టు ఏసీబీ తేల్చింది. ఇవే కాకుండా ఇంకా నిఖేష్‌ బంధువుల పేర్లపైనా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది. అతి త్వరలో వారి లాకర్లను ఏసీబీ తెరవనుంది. ఇప్పటికే నిఖేష్ బంధువుల ఇళ్లలో కిలో బంగారంస్వాధీనం చేసుకున్నారు. నిఖేష్‌కుమార్ బినామీ ఆస్తులు గుర్తించే పనిలో పడ్డారు.

Source link