ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదన్న పవన్ కళ్యాణ్‌, ప్రజలు ఇవ్వని అధికారాన్ని జగన్ కోరలేరన్న పవన్-pawan kalyan says ysrcp will not get opposition status in five years jagan cannot demand power that people have not giv ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఐదేళ్లలలో ప్రతిపక్ష హోదా రాదు…

వైసీపీ సభ్యులు హుందాగా ప్రవర్తించాలని, లోటుపాట్లు ఉంటే సభలో చెప్పాలన్నారు. వైసీపీ వ్యవహార శైలి సమంజసంగా లేదని, సభలోకి రాగానే గొడవ పెట్టుకోవాలనుకోవడం సరికాదని విజ్ఞప్తి చేశారు. ఐదేళ్లలో వైసీపీకి ప్రతిపక్ష హోదా రాదని, 11 సీట్లతో ప్రతిపక్ష ఇవ్వరని, చంద్రబాబు, జనసేన నిర్ణయించేది కాదని, దానికి రూల్స్‌, నియమ నిబంధనలు ఉన్నాయని పవన్ స్పష్టం చేశారు.

Source link