సస్పెండ్ కాలానికి జీతభత్యాలు
ఒక ఉద్యోగిని రెండోసారి ఒకే కారణంతో సస్పెండ్ చేయడం చట్ట విరుద్ధమని క్యాట్ పేర్కొంది. ఆయన సస్పెన్షన్‌ను వెంటనే రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇచ్చి, సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని ఏపీ ప్రభుత్వాన్ని క్యాట్ ఆదేశించింది.