ఒకే రోజులో 8 మోకాళ్ల మార్పిడి సర్జరీలు.. వేములవాడ ఏరియా ఆస్పత్రి సరికొత్త రికార్డు-vemulawada area hospital create new record in knee replacement surgeries ,తెలంగాణ న్యూస్

“వైద్యులు, సిబ్బంది సమిష్టి కృషితో నే రికార్డ్ స్థాయిలో మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలు చేయగలిగాం. ఖరీదైన మోకాళ్ళ మార్పిడి శస్త్ర చికిత్సలు ఈ ఆస్పత్రిలో ఉచితంగా అందుబాటులోకి రావడంతో పేద ప్రజలు తమ మోకాళ్ళ మార్పిడి సమస్యలకు శాశ్వత పరిష్కారం పొందడం సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్ , ఎమ్మెల్యేచెన్నమనేని రమేష్ బాబు, జిల్లా కలెక్టర్ అన్ని విధాలుగా సహకారం అందిస్తున్నారు” అని వేములవాడ ఏరియా ఆస్పత్రి పర్యవేక్షకులు డాక్టర్ మహేశ్ చెప్పారు.

Source link