ఔటర్‌పై బాదుడే బాదుడు.. రింగ్ రోడ్డు ఎక్కుతున్నారా.. కొత్త టోల్ ఛార్జీల గురించి తెలుసుకోండి-toll charges increased on hyderabad outer ring road ,తెలంగాణ న్యూస్

హైదరాబాద్ ఔటర్ రింగ్‌ రోడ్డుపై టోల్‌ ఛార్జీలు పెరగనున్నాయి. ఏప్రిల్ 1వ తేదీ నుంచి కొత్త టోల్‌ ధరలు అమల్లోకి రానున్నాయి. కారు, జీప్, వ్యాన్‌లకు కిలోమీటర్‌కు 10 పైసలు, మినీ బస్, ఎల్‌సీవీలకు కిలో మీటర్‌కు 20 పైసలు, బస్సు, 2 యాక్సిల్ బస్సులకు రూ.6.69 నుంచి రూ.7కి పెంచారు. భారీ వాహనాలకు కిలోమీటరుకు రూ.15.09నుంచి రూ.15.78కి పెరిగింది. ఈ ఛార్జీల పెంపుపై వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Source link