కరీంనగర్ లో అంబరాన్ని అంటిన దీపావళి సంబరాలు, వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్-bandi sanjay participated in diwali celebrations and celebrations in karimnagar ,తెలంగాణ న్యూస్

Karimnagar Bandisanjay: కరీంనగర్ లోని మహాశక్తి ఆలయంలో జరిగిన దీపావళి వేడుకల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పాల్గొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దీపాలు వెలిగించారు. అంగరక్షకులు, సెక్యూరిటీ సిబ్బందితో కలిసి టపాసులు కాల్చి దీపావళి పండుగను కన్నుల పండువలా జరుపుకున్నారు. 

Source link