కర్నూలులో ఘోరం, ప్రేమ జంటపై వేట కొడవళ్లతో దాడి…తప్పించుకుని పారిపోయిన యువతి…-couple was attacked with hunting knives in kurnool young woman escaped and boy injured ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

లైంగిక దాడి చేసి వ్య‌క్తికి ప‌దేళ్ల జైలు శిక్ష‌

బాలిక‌పై లైంగిక‌దాడి చేసి, ఆమెను గ‌ర్భ‌వ‌తి చేసిన నిందితుడికి ప‌దేళ్లు జైలు శిక్ష విధిస్తూ విజ‌య‌వాడ పోక్సో కోర్టు న్యాయ‌మూర్తి వి.భ‌వాని తీర్పు ఇచ్చారు. విజ‌య‌వాడ‌లోని కొత్త‌పేట‌కు చెందిన బాలిక (17)కు అదే ప్రాంతానికి చెందిన పిల్లా మోహ‌న్ ప్రేమ పేరుతో ద‌గ్గ‌రై, ఆమెను ఖ‌మ్మం తీసుకెళ్లి ప‌లుమార్లు లైంగిక దాడికి పాల్ప‌డ్డాడు. 2026 న‌వంబ‌ర్ 8న వెలుగు చూసింది. దీంతో బాధితురాలి కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేరకు కొత్త‌పేట పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేశారు.

Source link