కళ్యాణ్ బాబాయ్ కి థాంక్స్ – అల్లు అర్జున్

పుష్ప 2 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవడం, ఈ చిత్రానికి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వడం, పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా గా ఓ మహిళా చనిపోవడం పై పుష్ప 2 సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ తాజాగా స్పందించాడు. 

మాకు ఎంతో సపోర్ట్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి , మంత్రి కోమటి రెడ్డి వెంకట రెడ్డిగారికి ధన్యవాదములు

అలాగే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి  డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదములు 

ముఖ్యంగా కళ్యాణ్ బాబాయ్ కి థాంక్స్

అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల కి ధన్యవాదములు 

నేను మూడేళ్ల తర్వాత సంధ్య థియేటర్ లో సినిమా చూడటానికి వెళ్లాను

థియేటర్ బయట అభిమానుల ఒత్తిడి ఉండటం వల్ల నేను పూర్తి సినిమా చూడకుండానే వెళ్లిపోయాను

రేవతి చనిపోయారని తెలిశాక స్పందించడానికి నాకు సమయం పట్టింది

అందుకే కొంచెం ఆలస్యంగా స్పందించాల్సి వచ్చింది

ఆ కుటుంబానికి అండగా ఉంటాము.

Source link