Road accident at Tadipatri: అనంతపురం జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. కడప-అనంతపురం మార్గంలోని తాడిపత్రి మండలం రావివెంకటాంపల్లి దగ్గర ఓ కారు చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా, మరొకరు గాయపడ్డారు. అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.