కాలేజీలకు విడతల వారీగా ఫీజు బకాయిల చెల్లిస్తామని హామీ ఇచ్చిన మంత్రి నారా లోకేష్‌-minister nara lokesh assures that fee arrears will be paid to colleges in installments ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

బకాయిలు పెట్టిందే వైసీపీనే..

వైసీపీనే ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి.. ఇప్పుడు వారే ధర్నాలు చేస్తున్నారని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ధ్వజమెత్తారు. శాసనమండలిలో ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లింపుల అంశంపై వైసీపీ సభ్యులు వాయిదా తీర్మానానికి పట్టుబట్టారు.

Source link