కుంకీ ఏనుగులు ఎక్కడ? కర్ణాటకతో ఒప్పందానికి ఐదు నెలలు…ఏపీలో ఆగని ఏనుగుల దాడులు..-elephant attacks continue in andhra pradesh where is kumki elephants ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

అటవీ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న గ్రామాల్లోని పంట పొలాలు, ఊళ్లపై ఏనుగుల మందలు తరచుగా దాడులు చేస్తున్నాయి. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరుగుతోంది. గ్రామస్తులు కొన్ని సార్లు ఏనుగులు అదలించి, శబ్దాలు చేసి తరిమి కొడుతున్నా తరచూ గాయపడటమో, ప్రాణ నష్టమో తప్పడం లేదు.

Source link