“సుదర్శనం కుటుంబంతో ఉన్న గొడవల కారణంగా ఇమ్మాన్యుయేల్ ఉద్దేశపూర్వకంగా గ్రూప్-2 పరీక్షలకు ఆన్లైన్లో దరఖాస్తు చేయలేదు. ఇందుకు బదులుగా అతను మీ సేవా కేంద్రంలోని ఏపీపీఎస్సీ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న మండల శ్రీనివాసులు అనే వ్యక్తి ఒరిజినల్ హాల్ టికెట్లో మార్పులు చేశాడు. ఆ హాల్ టికెట్ పై పేరు, ఫొటో, ఇతర వివరాలను సుదర్శనంతో భర్తీ చేశాడు”-ఏఎస్పీ, చిత్తూరు