కూటమి ప్రభుత్వంపై మరో పోరాటం.. ఫిబ్రవరి 5న వైసీపీ ఫీజు పోరు.. కారణాలు ఏంటీ?-fees poru poster released ysrcp leaders in tadepalli ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ప్రతి జిల్లా కేంద్రంలో..

ఫీజు పోరు కార్యక్రమంలో భాగంగా.. ఫిబ్రవరి 5న రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లా కేంద్రంలో.. విద్యార్ధులు, వారి తల్లిదండ్రులతో కలిసి వైసీపీ నేతలు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు కలెక్టర్లకు డిమాండ్‌ పత్రాలు ఇవ్వనున్నారు. కూటమి ప్రభుత్వం విద్యా దీవెన కింద రూ.2,800 కోట్లు, వసతి దీవెన కింద రూ.1100 కోట్ల స్కాలర్‌షిప్‌.. రెండూ కలిపి దాదాపు రూ.3900 కోట్లు బకాయి పడిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

Source link