Posted in Andhra & Telangana కృష్ణా కలెక్టరేట్‌లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల రిజిస్టర్ మ్యారేజ్-register marriage of ias and ips officers in krishna collectorate Sanjuthra August 9, 2023 మచిలీపట్నం కలెక్టరేట్ ప్రాంగణంలో ఉన్న కార్యాలయంలో కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ , ట్రైనీ ఐపీయస్‌లు రిజిస్టర్ మ్యారేజీ చేసుకున్నారు. యూపీ క్యాడర్ ట్రైనీ ఐపీయస్ అధికారి దేవేంద్రకుమార్‌ను కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ అపరాజిత సింగ్ వివాహమాడారు. Source link