సమాధానం చెప్పాను..
ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. కీలక వ్యాఖ్యలు చేశారు. పూర్తి స్థాయిలో ఏసీబీ విచారణకు సహకరించానని చెప్పారు. తనకున్న అవగాహన మేరకు ఏసీబీ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పానన్న కేటీఆర్.. విచారణకు ఎప్పుడు పిలిచినా, ఎన్ని సార్లు పిలిచినా వచ్చి సహకరిస్తానని చెప్పారు. మళ్లీ ఎప్పుడు పిలుస్తారో తెలియదని.. ఇది ఒక చెత్త కేసు అని వ్యాఖ్యానించారు.