కేటీఆర్‌ ఢిల్లీ పర్యటన.. పెండింగ్ సమస్యల పరిష్కారమే లక్ష్యం-minister ktr to visit delhi with the aim of resolving pending issues

నిధులు, ప్రాజెక్టులకు అనుమతులు, సాగు నీటి ప్రాజెక్టుకు జాతీయ హోదా వంటి అంశాలపై బీజేపీ ప్రభుత్వం నాన్చివేత ధోరణి ప్రదర్శిస్తోందని తెలంగాణ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తీసుకు రావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర ప్రభుత్వ డిమాండ్లను వినిపించనున్నారు.

Source link