కేటీఆర్, హరీష్ రావులకు కులగణన సర్వే దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్.…-today telangana news latest updates february 12 2025 ,తెలంగాణ న్యూస్

Ponnam Prabhakar: కేటీఆర్, హరీష్ రావులకు కులగణన సర్వే దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్.…

12:22 AM ISTFeb 12, 2025 05:52 AM

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Wed, 12 Feb 202512:22 AM IST

తెలంగాణ News Live: Ponnam Prabhakar: కేటీఆర్, హరీష్ రావులకు కులగణన సర్వే దరఖాస్తులు పంపిన మంత్రి పొన్నం ప్రభాకర్.…

  • Ponnam Prabhakar: కులగణన, బీసీ రిజర్వేషన్లపై రాజకీయ విమర్శల నేపథ్యంలో రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తనదైన శైలిలో స్పందించారు. సర్వేలో పాల్గొనని కెసిఆర్, కేటీఆర్ హరీష్ రావులకు కులగణన సర్వే ఫామ్ లు పంపించారు. కరీంనగర్ నుంచి ముగ్గురికి సర్వే ఫామ్ లు రిజిస్టర్ పోస్ట్ చేశారు. 


పూర్తి స్టోరీ చదవండి

Source link