కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.. అనర్హుడిగా ప్రకటించాలని ఆదేశించండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు!-petition filed in telangana high court to declare kcr disqualified ,తెలంగాణ న్యూస్

ఏడుగురు ఎమ్మెల్యేలపై..

మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీలపై బీఆర్‌ఎస్‌ పార్టీ, ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, ఎమ్మెల్యే హరీష్ రావు తదితరులు రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌ గురించి పిల్ దాఖలు చేయడం చర్చనీయాంశంగా మారింది.

Source link