కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి-today telangana news latest updates february 22 2025 ,తెలంగాణ న్యూస్

TG Ration Card Application Status : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.

Sat, 22 Feb 202511:51 PM IST

తెలంగాణ News Live: TG Ration Card Application Status : కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేశారా..? మీ స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి

  • TG New Ration Card Application Status : తెలంగాణలో ప్రస్తుతం కొత్త రేషన్ కార్డు దరఖాస్తుల ప్రక్రియ నడుస్తోంది. ప్రజాపాలనలో కాకుండా… కొత్తగా ఇచ్చేవారు మీసేవా కేంద్రాల వద్దకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. అయితే ఇందుకు సంబంధించిన స్టేటస్ ను సింపుల్ గా తీసుకునే వీలు ఉంది. ఆ వివరాలు ఇక్కడ చూడండి….

పూర్తి స్టోరీ చదవండి

Source link