కోళ్ల పరిశ‌్రమలో కల్లోలం, దారుణంగా పడిపోయిన అమ్మకాలు, దుకాణాలు బంద్, వ్యాపారాలు నిల్…-turmoil in the poultry industry sales have plummeted shops are closed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

రాష్ట్రంలో ఎక్కడా కోళ్లు, గుడ్ల రవాణాపై ఆంక్షలు లేవని వివరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా కోళ్లు, గుడ్ల రవాణాను అడ్డుకుంటే కాల్ సెంటర్‌కు సమాచారం అందించాలని సూచించారు. 9491168699, 0866-2472548 నంబర్లకు తెలియ చేయాలని సూచించారు. బర్డ్‌ ఫ్లూ ప్రచారాలతో కోళ్ల పరిశ్రమపై ఆధారపడిన వారు నష్టపోతున్నారని కోడి, మాంసం, గుడ్ల వాడకాన్ని ప్రోత్స హించేందుకు చికెన్, ఎగ్ మేళాలు ఏర్పాటు చేయనున్నట్టు వివరించారు.

Source link