Posted in Andhra & Telangana క్రైస్తవ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూత, తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖుల సంతాపం Sanjuthra April 21, 2025 కేథలిక్ మతగురువు పోప్ ఫ్రాన్సిస్ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన సోమవారం మరణించారు. పోప్ ఫ్రాన్సిస్ మరణం కేథలిక్ సమాజానికి తీరని లోటని తెలుగు రాష్ట్రాల సీఎంతో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. Source link