ఖజానా నిల్‌… బిల్లులు ఫుల్…ఏపీ ఆర్థిక శాఖపై అంతులేని భారం, నలిగిపోతున్న అధికారులు-ap teasury is empty and pending bills are full burden on ap finance department ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఏపీలో కాంట్రాక్టర్లు చేపట్టిన హై ఇంపాక్ట్‌ పనులు, డిజాస్టర్ మేనేజ్మెంట్ పనులు, పోలవరం పునరావాస కాలనీల నిర్మాణం, పీహెచ్‌సీల నిర్మాణం, తాగునీటి పైప్‌లైన్ల నిర్మాణం, 15వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులు, కాల్వల మరమ్మతులు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, మరమ్మతులు, హౌసింగ్, డ్రైనేజీ వంటి పనులు కూడా చేశారు.

Source link