గంజాయి స్మగ్లర్లతో కలిసి దందా..! ఇద్దరు SIలు, ఇద్దరు కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు-two sis and two constables suspended for helping ganja smugglers in sangareddy ,తెలంగాణ న్యూస్

టీమ్ గా ఏర్పడి…..

ఈ సంవత్సరం మే నెలలో అంబారియా మనూరు ఎస్ఐగా పనిచేస్తున్న సమయంలో గంజాయి రవాణా సమాచారం వచ్చింది. ఎస్ఐ అంబారియా, హెడ్ కానిస్టేబుల్ మారుతీ నాయక్, డ్రైవర్ గా పనిచేసే ఏఆర్ కానిస్టేబుల్ మధు మనూరు మండలం సనత్ పూర్ సమీపంలో మాటు వేసి గంజాయి వాహనాన్ని అడ్డుకున్నారు. దానిలో నుండి 120 కేజీల గంజాయిని తమ వాహనంలో తీసుకొని, ఆ వాహనంతో పాటు నేరస్థులను వదిలేశారని విచారణలో తేలింది.

Source link