గన్‌ పార్క్‌ వద్ద ఉద్రిక్తత రేవంత్ రెడ్డి అరెస్ట్-tension at gun park tpcc president revanth reddy arrested ,తెలంగాణ న్యూస్

డబ్బు, మద్యం పంపిణీ చేయకుండా ఎన్నికలకు వెళ్లడానికి సిద్ధమా అని కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాలు చేశారు. గన్ పార్క్ వద్ద ఉన్న అమర వీరుల స్థూపం వద్దకు భారీగా కార్యకర్తలతో కలిసి రావడంతో పోలీసులు అడ్డుకున్నారు. దాదాపు పావు గంటకు పైగా పోలీసులతో రేవంత్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.

Source link