గల్ఫ్ బాధితులకు తెలంగాణ సర్కార్ అండ, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం-tg govt announced 5 lakh compensation to family workers died in gulf countries ,తెలంగాణ న్యూస్

మార్గదర్శకాలు విడుదల

ఈ నిర్ణయం సీఎస్ శాంతి కుమారి తాజాగా మార్గదర్శకాలను విడుదల చేశారు. గల్ఫ్ మృతుల కుటంబాలకు రూ. 5 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు తెలిపారు. కువైట్, బహ్రెయిన్, ఇరాక్, ఒమన్, ఖతర్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ దేశాల్లో 2023 డిసెంబరు 7 తర్వాత మరణించిన కార్మికులకు పరిహారం అందిస్తామని ప్రభుత్వం మార్గదర్శకాల్లో పేర్కొంది. అర్హులను సంబంధించిన విధివిధానాలను ప్రభుత్వం ప్రకటించింది.

Source link