గ్రూప్-2 మెయిన్స్ పై వీడిన ఉత్కంఠ, యథావిధిగానే పరీక్షలు-ఏపీపీఎస్సీ సంచలన ప్రకటన-group 2 mains exams to go ahead as scheduled appsc announcement on govt letter ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

APPSC Group 2 Mains : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ఉత్కంఠ వీడింది. పరీక్షలు షెడ్యూల్ ప్రకారమే నిర్వహిస్తామని ఏపీపీఎస్సీ ప్రకటించింది. గ్రూప్-2 వేయలేమని ప్రభుత్వానికి స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖకు ఏపీపీఎస్సీ అధికారిక ప్రకటన చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రాడ్యుయేట్లకు ప్రయోజనం కల్పించే నిర్ణయం తీసుకోలేమని ఏపీపీఎస్సీ తేల్చి చెప్పింది.

Source link