చలికాలంలో సొంత వైద్యం ముప్పు.. ఈ 7 జాగ్రత్తలు పాటిస్తే ఎంతో మేలు!-7 important precautions to take during winter ,తెలంగాణ న్యూస్

తెలంగాణ, ఏపీ ప్రజలను చలి చంపేస్తోంది. ఎంతోమందిని ఆస్పత్రుల పాలు చేస్తోంది. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి సమయంలో సొంత వైద్యం పనికి రాదని వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్థుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.

Source link