చిన్నారిని చిదిమేసిన స్కూల్ బస్సు..బతుకమ్మ వేడుకలకని వెళ్ళి తిరిగిరాని చిన్నారి-a school bus that ran over a child in rajanna sirisilla district ,తెలంగాణ న్యూస్

Siricilla School Bus: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రైవేట్ స్కూల్ బస్సు చిన్నారిని చిదిమేసింది. ముస్తాబాద్ మండలం నామాపూర్ గ్రామానికి చెందిన సల్కం వెంకటలక్ష్మి- భూమరాజుల కూతురు మనోజ్ఞ(5) స్కూల్ బస్సు క్రింద పడి ప్రాణాలు కోల్పోయారు. తల్లి బీడీ కార్మికురాలు కాగా, తండ్రి ఉపాధి నిమిత్తం రెండేళ్ల కిందట దుబాయ్ వెళ్లారు. మండల కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చిన్నారి నర్సరీ చదువుతోంది. జ్వరం రావడంతో వారం రోజులుగా పాఠశాలకు వెళ్లలేదు.

Source link