చెక్క పెట్టెలో మృతదేహం.. అంతుచిక్కని ప్రశ్నలు ఎన్నో.. ఆ చేతిరాత ఎవరిది?-police investigation in ap and telangana into the case of a body in a wooden box ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ కేసుకు సంబంధించి తులసి, ఆమె తల్లిదండ్రులు, సోదరి రేవతి, శ్రీధర్‌ వర్మ తల్లిదండ్రులను పోలీసులు విచారిస్తున్నారు. సీసీ ఫుటేజీలో గుర్తించిన ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు కొలిక్కి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చని పోలీసులు చెబుతున్నారు.

Source link